
Sri Vibhuti Naga Lingeshwara Swamy Temple, Akkampeta
On the way from Sri Veerabrahmendra Swamiji’s Mattam, to Siddayya’s Mattam, we will reach Amagampalle. There is a Vibhooti Lingam supposed to have been created and installed by Sri Veerabrahmendra swamiji in a village called Akkampeta, located on the northern side at a distance of 2 kilometres. According to the Pujaris and villagers here, in spite of removing certain quantity of Vibhuti (ash) from the Lingam, it gets automatically replaced itself and grows up in full shape instantly. This Lingam is only called the "Vibhuti Nagalingeswara Swamiji" Despite there being no financial resources or support forthcoming, the villagers themselves perform special pujas and cultural programmes etc. on the auspicious days of Sivaratri and Kartika Maasam, every year.
విభూతి నాగలింగేశ్వర స్వాములవారి దేవాలయము, అక్కంపేట
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠం నుండి సిద్దయ్యగారి మఠం (ముడుమాల) వెళ్ళే దారిలో ఆమగంపల్లె వస్తుంది. ఆమగంపల్లె నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశలో అక్కంపేట అను గ్రామములో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారిచే ప్రతిష్టించబడినదని చెప్పబడుతున్న విభూతి లింగం ఉంది. ఆ విభూతి లింగం నుండి కొంత విభూతిని తొలగిస్తున్నా తిరిగి అది పరిపూర్ణంగానే పెరుగుతూ వుంటుందని అక్కడి పూజారి, గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఈ లింగమునే “విభూతి నాగలింగేశ్వరస్వామి”గా పిలుస్తున్నారు. ఎలాంటి ఆర్థిక వనరులు లేకపోయినా గ్రామస్థుల సహకారముతో శివరాత్రి, కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతున్నాయి.
विभूति नागलिंगेश्वर स्वामी मंदिर, अक्कमपेट
श्री वीरब्रह्मेंद्रस्वामी मठ से सिद्दय्याजी का मठ (मुडुमाला) के रास्ते में अमागमपल्ले स्थित है। कहा जाता है कि अमागमपल्ले से 2 किलोमीटर दूरी पर उत्तर में अक्कम्पेटा गांव में विभूति लिंगम श्री वीरब्रह्मेंद्रस्वामीजी द्वारा स्थापित किया गया था। पुजारी और ग्रामीणों का कहना है कि भले ही विभूति लिंगम से कुछ विभूति को हटा दे, वह फिर से पूर्णता से बढता हुआ दिखाई पडता है । इस लिंगम को "विभूति नागलिंगेश्वरस्वामी" के नाम से भी जाना जाता है। भले ही ग्रामस्थों के पास कोई वित्तीय संसाधन क्यों न हो, शिवरात्रि और कार्तिक के महीनों के दौरान ग्रामीणों के सहयोग से विशेष पूजा और त्यौहार आयोजित किए जाते हैं ।

