శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి కాలజ్ఞానము

  • భూత భవిష్యద్వర్తమాన కాలజ్ఞానము

    (శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి స్వలిఖిత తాళపత్ర గ్రంథము నకలు)

    (1956వ సంవత్సరములో యేకాబత్తుని వడ్ల రంగయ్య దాసుగారు అచ్చువేయించిన గ్రంథం నుండి)


    ఓం వీరాయ నమః.

    ఓం వీరాసనస్థాయ నమః,

    ఓం వీరబ్రహ్మణే నమః,

    ఓం వీరాది వీరాయ నమః,

    ఓం వీరేంద్రాయ నమః,

    ఓం వేద వేద్యాయ నమః,

    ఓం వేదాంత వేద్యాయ నమః,

    ఓం వేదగోచరాయ నమః,

    ఓం వీరాగ్రగణ్యాయ నమః,

    ఓం ఆది మధ్యాంత రహితాయ నమః,

    ఓం సూర్యమండల మధ్యవర్తిణే నమః,

    ఓం సూర్యనారాయణాయ నమః,

    ఓం సర్వవ్యాప్తినే నమః,

    ఓం సర్వతీర్థ గోచరాయ నమః,

    ఓం పరతత్వాయ నమః,

    ఓం పరమపురుషాయ నమః

    ఓం త్రయామయాయ నమః

    ఓం జ్యోతిర్మయాయ నమః

    ఓం సరిదాయ నమః

    ఓం చతుర్విధ ఫలమోక్షప్రదాయ నమః

    ఓం అభేద్యాయ నమః

    ఓం అనంతాయ నమః

    ఓం ఆశ్రిత పారిజాతాయ నమః

    ఓం సృష్టిస్థితి హేతుర్భూతాత్మకాయ నమః

    ఓం వుత్పత్తిస్థిలయ హేతుర్భూతాయ నమః

    ఓం మహాలక్ష్మి ప్రదాయ నమః

    ఓం సాంద్రసింధువేదాయ నమః

    ఓం ఆనందాశ్రమాయ నమః

    ఓం వీరధర్మజస్వామినే నమః

    ఓం శ్రీ వీరగురు పరబ్రహ్మస్వామినే నమః