Sri Jaganmatha Eshwari Devi Mattam

Kandimallayyapalle, Brahmamgari Mattam Mandal, Kadapa Dist.-506 503

నిత్య పూజల వివరములు

ప్రతిరోజు
ఉదయం 06-00 - 07.00 గంటల వరకు

అభిషేకము

ఉదయం 07-00 - 08.00 గంటల వరకు ...

కుంకుమార్చన

మధ్యాహ్నం
12-30 -01-00 గంట వరకు

మహా నివేదన (గంటల పూజ)

01.00 - 01.15 గంటల వరకు ...

ప్రసాదం వితరణ

01.00 - 03-00 గంటల వరకు ...

దర్శనాలు నిలిపివేత

సాయంత్రం
03.00 - 06.30

దర్శనములు

06.30 - 07.00 ...

అభిషేకము

07.00 - 07.30

కుంకుమార్చన

07.30 - 08.00 ...

మహా నివేదన (గంటల పూజ)

08.00 - 08.30

ప్రసాద వితరణ

ఉదయం 06.00 గంటల నుండి మధ్యాహ్నం 01.20 నిమిషాల వరకు దర్శనములు కొనసాగుతుంది. అలాగే మధ్యాహ్నం 03.00 గంటల నుండి రాత్రి 09.00 గంటల వరకు దర్శనములు కొనసాగుతుంది.

Darshanam Fee … Rs. 10/-.

ఆర్జిత సేవల రుసుములు

ఆర్జిత సేవ పేరు రుసుము

గ్రామోత్సవము

రూ||లు 5000/-

గుడి ఉత్సవము

రూ||లు 4000/-