Sri Kalagnani

Darshan & Sevas...

శ్రీ జగద్గురు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠము,

కందిమల్లాయపల్లె-516503., కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా.

మఠములో నిర్వహించు పూజా సమయములు, సజీవ సమాధి సేవల రేట్లు మఠంవారు అధికారికంగా ప్రచురించిన కరపత్రముల నుండి స్వీకరించబడినది. పూర్తి వివరములకు మఠం కార్యాలయములో సంప్రదించ గలరు. ఈ వివరాలు సమాచారం కొరకు మాత్రమే.

నిత్య పూజల సమయములు

  ప్రతిరోజు ఉదయము :  
1. ఉ॥ 6-00 గం॥ల నుండి 7-00 గం॥ల వరకు ఉచిత సర్వదర్శనము.  
2. ఉ॥ 9-00 గం॥ల నుండి 10-00 గం॥ల వరకు అభిషేకము తర్వాత సర్వదర్శనము  
  ప్రతిరోజు మద్యాహ్నము  
3. మ॥ 12-30 గం॥లకు మహానివేదన (గంటల) పూజ  
4. మ॥ 1-00 గం॥ల నుండి 3-00 గం॥ల వరకుపూజ ఆలయం మూసివేత.  
5. మ॥ 3-00 గం॥ల నుండి సా॥ 6-00 గం॥ల వరకు సర్వ దర్శనము.  
  ప్రతిరోజు సాయంత్రము :  
6. సా॥ 6-30 గం॥ల నుండి 7-00 గం॥ల వరకు అభిషేకము.  
7. సా॥ 7-00 గం॥ల నుండి 9-00 గం॥ల వరకు సర్వ దర్శనము  
8. రాత్రి 9-00 గం॥ల వరకు హారతి మరియు మహానివేదన ప్రసాద సేవ.  
9. రాత్రి 9-00 గం॥ల నుండి 10-00 గం॥ల మద్య గ్రామోత్సవము మరియు గుడి ఉత్సవము.  

              ప్రత్యేక దర్శనము రూ॥ 10/-

సజీవ సమాధి సేవల రేట్లు

<
01. గ్రామోత్సవము
రూ॥. 2500/-
02. గుడి ఉత్సవము
రూ॥ 2000/-
03.మహా నివేదన
రూ॥ 200/-
04. చక్కెర పొంగలి
రూ॥ 180/-
05. పులిహోర
రూ॥ 180/-
06. వివాహము
రూ॥ 200/-
07. ఉపనయనము
రూ॥ 150/-
08 కుంకుమార్చన (అష్టోత్తరము)
రూ॥ 100/-
09. ఆకుపూజ
రూ॥ 100/-
10. నామకరణము
రూ॥ 100/-
11. పంచామృతాభిషేకం
రూ॥ 150/-
12. వాహనపూజా ఎ-6 చక్రములు
రూ॥ 75/-
13. వాహనపూజా బి-4 చక్రములు
రూ॥ 60/-
14. వాహనపూజా సి-2,3 చక్రములు
రూ॥ 30/-
15. అభిషేకం
రూ॥ 80/-
16. అక్షరాభ్యాసం
రూ॥ 80/-
17. అన్నప్రాశన
రూ॥ 40/-
18. అష్టోత్తర శతనామార్చన
రూ॥ 20/-
19. కర్ణవేద
రూ॥ 40/-
20. గండదీపం
రూ॥ 40/-