Biography

Book Shelf

Sri Veerabrahmendra Foundation

Sri Veerabrahmendra Foundation acts as a supporting platform for “Sri Kalagnani” Monthly Magazine wholly devoted to the teachings and prophesies of Sri Veeranrahmendra Swamy. Working with Chittasuddhi (purity of cause) and satsankalpam (good cause), Foundation is committed to providing Mobile Anna Prasada Vitharana to the visiting devotees of Swamiji at Kandimallayapalle and Old Age Home. All sections of our society are invited to be part of our effort, not just the erudite, as all humanity can benefit from our efforts to build a better society.>>Read>>

Events

Sri Kalagnani Madvirat

Pothuluri Veerabrahmendra Swamy Mattam,

Kandimallayapalle Post-516503, Brahmamgari Mattam Mandal, Kadapa Dist. Andhra Pradesh, India.

శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు : 11 రోజులు

(ఆశ్వీజ శుద్ద పాడ్యమి నుండి ఆశ్వీజ శుద్ద ఏకాదశి వరకు)

శ్రీ జగన్మాత ఈశ్వరీదేవి ఆరాధన - ద్వార పూజాది కార్యక్రమాలు : 1 రోజు

(మార్గశిర బహుళ నవమి)

ముక్కోటి ఏకాదశి : 1 రోజు

(పుష్య శుద్ద ఏకాదశి)

మహాశివరాత్రి - శ్రీ స్వాములవారి కళ్యాణ మహోత్సనములు : 5 రోజులు

(మాఘ బహుళ త్రయోదశి నుండి పాల్గుణ శుద్ద విదియ వరకు)

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి ధర్మపత్ని శ్రీ గోవిందమ్మవారి ఆరాధన : 1 రోజు

(పాల్గుణ బహుళ దశిమి)

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి ఆరాధన - గురుపూజా మహోత్సవములు

6 రోజులు

(వైశాఖ శుద్ద సప్తమి నుండి వైశాఖ శుద్ద ద్వాదశి వరకు)

(వైశాఖ శుద్ద దశిమి- శ్రీ స్వాములవారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినము)

(వైశాఖ శుద్ద ఏకాదశి - బ్రహ్మ రథోత్సవము)

(వైశాఖ శుద్ద ద్వాదశి - మహా ప్రసాద నివేదనము)

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి జయంతి ఉత్సవములు : 3 రోజులు

(కార్తీక శుద్ద ద్వాదశి నుండి కార్తీక శుద్ద త్రయోదశి వరకు)

(It is only for information purpose.)